TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వెబ్సైట్లో గత పాలకమండలి తీర్మానాలు పెట్టించారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో (TTD Website) పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పాదర్శకంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తీర్మానాలను గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
AP: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు.
Translate this News: