Mohith Reddy: ఓడినా పర్వాలేదు.. ఇలానే ఉంటాం.. మోహిత్ రెడ్డి ఎమోషనల్
ఓడినా పర్వాలేదు.. ప్రజలకు తాము అండగా ఉంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలిస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.