AP: ఒరేయ్ గే.. లఫూట్ నాయాలా : విజయసాయిరెడ్డిపై రెచ్చిపోయిన టీడీపీ నేత!
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. డీఎన్ఏ టెస్టుకు విజయసాయి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అలాగే మదన్ మోహన్ కు రూ.1.60 కోట్లు ఎందుకు ఇచ్చాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.