మీ వల్ల సీఎం చంద్రబాబుకు ప్రాణహాని : ఆనం వెంకటరమణారెడ్డి
వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు.
వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డిపై టీడీపీ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఫుల్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై శుక్రవారం చేసిన వాఖ్యలపై ఆనం స్పందించారు.
వేతనాలపై మూలం వద్ద పన్ను మినహాయింపు టీడీఎస్లకు సంబంధించిన ఉద్యోగులకు మెసేజ్ లు పంపిస్తోంది ఐటీశాఖ. ఇప్పటికే చాలా మందికి మెసేజ్ లు వచ్చాయి. దీంతో చాలా మంది ఎక్స్ ట్రా ట్యాక్స్ చెల్లించాలేమోనని ఆందోళన చెందుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.