Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.
ఏపీలో నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కొత్త ఇసుక పాలసీపై ఆయన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి.
చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ తగులుతోంది. తీరం తరచూ కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. చేపల వేట ప్రదేశాలు కనుమరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేట లేక వేలాది మంది మత్స్యకారులు వలసలు పోతున్న దుస్థుతి ఏర్పడుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తన గన్మెన్లను వెనక్కు పంపారు. తనకు ఎవరూ రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆయన మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారని...అదుకే గన్ మెన్లను వెనక్కు పంపారని తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో గంజాయి మత్తులో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. పాత కక్షల కారణంగా గౌతమ్ అనే యువకుడిని నవీన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. దాదాపు మూడు గంటల పాటు గౌతమ్ బట్టలు ఊడదీసి చావబాదారు. రంగంలోకి దిగిన పోలీసులు నవీన్ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం రిలీజ్ చేశారు. 2.35లక్షల మంది టెట్ పరీక్ష రాశారు. వెబ్ సైట్.. https://aptet.apcfss.in/CandidateLogin.do
కూల్చివేతల పార్టీ బాటలోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాభ యోగి. ఆదివాసీలను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు మనుగడ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ అడవి తల్లి బిడ్డలకు కంచెగా ఉండాలని కోరారు. ఆదివాసీలకు ఐటీడీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.