Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్‌ను చదవండి.

New Update
Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..

IAS Transfers in AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన కొత్త కలెక్టర్లు
శ్రీకాకుళం - స్వప్నిల్‌ దినకర్‌
అంబేడ్కర్‌ కోనసీమ - రావిరాల మహేశ్‌కుమార్‌
కడప - లోతేటి శివశంకర్‌
పల్నాడు - అరుణ్‌బాబు
నెల్లూరు - ఒ.ఆనంద్‌
తిరుపతి - డి.వెంకటేశ్వర్‌
అన్నమయ్య - చామకుర్రి శ్రీధర్‌
అనకాపల్లి - కె.విజయ
సత్యసాయి - చేతన్‌
నంద్యాల - బి.రాజకుమారి
విశాఖ - హరేంద్ర ప్రసాద్‌
పార్వతీపురం మన్యం - శ్యామ్‌ప్రసాద్‌

Also Read: సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 2,52,187 ఫిర్యాదులు

Advertisment
తాజా కథనాలు