AP: చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ..!

చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ తగులుతోంది. తీరం తరచూ కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. చేపల వేట ప్రదేశాలు కనుమరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేట లేక వేలాది మంది మత్స్యకారులు వలసలు పోతున్న దుస్థుతి ఏర్పడుతోంది.

New Update
AP: చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ సెగ..!

Sikkolu Beach: చిక్కోలు కడలికి బీచ్ శాండ్ మైనింగ్ (Sand Mining)సెగ తగులుతోంది. తీరం తరచూ కోతకు గురవుతుండడంతో మత్స్యకారులు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. అర కిలో మీటర్ మేర తీరం కోతకు గురైంది. అలల తాకిడికి తీరం కొట్టుకుపోతుంది. చేపల వేట ప్రదేశాలు కనుమరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: పోలవరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణుల స్పెషల్ ఫోకస్..!

వేట లేక వేలాది మంది మత్స్యకారులు వలసలు పోతున్న దుస్థుతి ఏర్పడుతోంది. అధికారులు ఇప్పటికైనా చిక్కోలు కడలిపై శ్రద్ధ వహించాలని లేదంటే ప్రమాదకరమని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు