/rtv/media/media_files/2025/07/05/simhadri-appanna-2025-07-05-16-36-58.jpg)
విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలింది. షెడ్డుకింద ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయకపోవడంతో వల్లే షెడ్డు కూలిందని స్థానికులు అంటున్నారు. ఇటీవల ఆలయంలో గోడ కూలింది. శనివారం షెడ్డు కూలడంతో భక్తుల ఆందోళన చెందుతునన్నారు.
Also Read : సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి
Also Read : అరాచకం భయ్యా.. రూ.30వేలలోపు ది బెస్ట్ కెమెరా వివో ఫోన్లు.. ఫొటోలు పిచ్చ క్లారిటీ
Collapsed In Simhadri Appanna Temple
ఇకనైనా దేవుళ్లతో రాజకీయాలు, దేవుడిపై దుష్ప్రచారాలు ఆపండి🥺🙏🏻
— Aalochinchu (@aalochinchu) April 30, 2025
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి💔 pic.twitter.com/sfpoYmrJkF
ఇది కూడా చదవండి:పొరపాటున కూడా ఈ 7 కూరగాయలు నూనెలో వేయించకండి.. ఎందుకంటే!
ఇది కూడా చదవండి: బిల్వ పత్రాలు పరగడుపున తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడే తెలుసుకోండి
latest-telugu-news | simhadri-appanna | simhadri-appanna-swamy