ఆంధ్రప్రదేశ్ MLA Kotamreddy: టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని అందుకే కక్షసాధిస్తున్నాడని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA Manugunta: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట? ఏపీలో అధికార పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కందుకూరు వైసీపీ MLA మానుగుంట మహిధర్ రెడ్డి టీడీపీ గూటికి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, వైసీపీ పెద్దలు మానుగుంటను బుజ్జగించే ప్రయత్నం చేపట్టారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeshwari: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి ఈసారి ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లనే నమ్ముకుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారని.. ఎన్నికల సంఘాన్నే ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore: వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ పార్టీకి రాజీనామా..! నెల్లూరు వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. గత 13 సంవత్సరాలుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఇటీవల వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. By Jyoshna Sappogula 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Kotamreddy: అనర్హత వేటుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏం అన్నారంటే? అనర్హత వేటు వల్ల ఎలాంటి నష్టమూ లేదన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండేదన్నారు. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: ఎంతకాలం పల్లకి మోసే బోయలుగా ఉండాలి.. మైనార్టీ నేత ఆగ్రహం..! మాజీ మంత్రి నారాయణ తానే గెలిచినట్లు కలలు కంటున్నారని కామెంట్స్ చేశారు వైసీపీ మైనార్టీ నేత సమీర్ ఖాన్. నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. టీడీపీ మైనార్టీలకు ద్రోహం చేస్తుంటే వైసీపీ న్యాయం చేస్తుందన్నారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Rythu Bharosa: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. మూడురోజుల్లో సున్నా వడ్డీ రాయితీ జమ! రైతులకు ఏపీ గవర్నమెంట్ తీపి కబురు అందించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ మూడో విడత రాయితీ సొమ్మును ఈ నెల 28న జమ చేయనున్నట్లు తెలిపింది. అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. By srinivas 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: నెల్లూరు వైసీపీ అభ్యర్ధిగా అలీ? నెల్లూరు సీటు విషయం లో జాగర్త గా అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానం లో నటుడు అలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలీకి దాదాపుగా అందరు జిల్లా నేతలూ అంగీకారం తెలిపారని తెలుస్తోంది. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn