Jagan: పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు జగన్! AP: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి YCP Chief Jagan: ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని (Pinnelli Ramakrishna Reddy) పరామర్శించనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెముడు గుంటలో ఉన్న జిల్లా సెంట్రల్ జైలుకి వెళ్లనున్నారు మాజీ సీఎం. ఎన్నికల ఘర్షణల కేసులో అరెస్టయి పిన్నెల్లి జైలులో ఉన్నారు. Also Read: చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్.. ఏమన్నారంటే #pinnelli-ramakrishna-reddy #ys-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి