ఆంధ్రప్రదేశ్ Mission Gaganyaan: ఇస్రో నుంచి అదిరే అప్డేట్.. మరో కొత్త చరిత్రకు ఇండియా రెడీ! గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ మిషన్‌కు చెందిన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధంగా ఉందని ట్వీట్ చేసింది. ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘన సాధించిన భారత్ నాలుగో దేశంగా అవతరిస్తుంది. By Trinath 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? ఏపీలో పార్టీ మారిన 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారణ చేపట్టగా వీరేవరూ రాకపోవడంపై స్పీకర్ సీరియస్ అయ్యారు. న్యాయ సలహా తర్వాత అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: మరో చరిత్ర సృష్టించడానికి రెడీ అయిన ఇస్రో.. నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్ 14! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రయోగం చేపట్టనుంది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. GSLV-F14 శాటిలైట్ శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నారు. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nellore : నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అక్కడ మూడు నెలలపాటూ చికెన్ షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎవరూ చికెన్ తినొద్దని హెచ్చరించారు. By Manogna alamuru 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anil Kumar: గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎమోషనల్ 15 సంవత్సరాలుగా ఉన్న నెల్లూరు నియోజకవర్గాన్నీ వదిలి వస్తుంటే బాధ వేసిందన్నారు నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అయితే, పల్నాడు ప్రజలు స్వాగతించిన తీరు చూసి జగనన్న తీసుకున్న నిర్ణయం సరైనదేనని అన్నారు. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. రెండు వారాల సమయం కావాలని వారు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది. By Jyoshna Sappogula 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు బై బై..! ఏపీలో వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వేమిరెడ్డి, మాగుంట, శ్రీకృష్ణదేవరాయలు తన అనుచరులతో సహా టీడీపీలోకి వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. By srinivas 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn