Pensions: ఏపీలో కొత్తగా ఏర్పడిన టీడీపీ (TDP) ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తాం అని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) అన్నారు. సచివాలయం వ్యవస్థను స్థాపించింది జగన్ అని చెప్పారు. పెన్షన్ లు సచివాలయం ఉద్యోగుల చేత పంపిణీ చేయించి తిరిగి జగన్ పై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Kakani Govardhan Reddy: వైసీపీ వారికి పెన్షన్ లు ఇవ్వడం లేదు.. మాజీ మంత్రి కాకాణి ఫైర్
ఏపీలో సచివాలయం వ్యవస్థను స్థాపించింది జగన్ అని అన్నారు మాజీ మంత్రి కాకాణి. బాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతుందని.. వైసీపీ వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అందరికి పెన్షన్లు అందాయని అన్నారు.
Translate this News: