Lady Aghori Release Update | జైలు లో అఘోరి రిలీజ్ అప్పుడే? | Sri Varshini Aghori Marriage | RTV
అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవర్షిణికి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. అందులో ఆమె ఒక వ్యక్తితో బీచ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినట్లు కనిపిస్తుంది. అతడు శ్రీవర్ణిణి బాయ్‌ఫ్రెండ్ అంటూ వార్తలు వస్తున్నాయి.
లేడీ అఘోరీ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉంది. త్వరలో ఆమెను ఓ బిగ్ పొలిటీషియన్ ములాఖత్‌లో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక లాయర్‌తో మాట్లాడి అఘోరీకి బెయిల్ తెచ్చే పనిలో ఉన్నాడని సమాచారం.
అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.