ఆంధ్రప్రదేశ్ Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు. By Shiva.K 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే.. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కాచిగూడ, కర్నూలు, బోధన్, కాజీపేట వరకు పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ రైళ్ల సేవలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లవ్ స్టోరీలో పోలీసుల ఓవరాక్షన్..అవమానం భరించలేక యువకుడు ఏం చేశాడంటే..? కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Jyoshna Sappogula 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Kalava Srinivas: జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, రాయలసీమకు నీటి వనరులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా నష్టం జరుగుతోందన్న ఆయన.. జగన్ రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. By Karthik 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై బాలకృష్ణ ఏమన్నారంటే..!! జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, రేపటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడత కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది. By Jyoshna Sappogula 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganesh Nimajjanam: నిమజ్జనంలో విషాదాలు.. డ్యాన్స్ చేస్తూ ఒకరు మృతి.. నిమజ్జనం చేస్తూ తండ్రీకొడుకులు (వీడియోలు) గణేష్ నవరాత్రులు పూజలు దేశ వ్యాప్తంగా పూర్తయ్యాయి. వైభవంగా గణేష్డి శోభాయాత్రలు కొనసాగుతోంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డీజే సౌండ్స్, డ్యాన్సులులతో బొజ్జగణపయ్య నిమజ్జనం రాష్ట్ర నలు మూలన సందడితో పాటు..అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంటున్నాయి. By Vijaya Nimma 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ రోజు తెల్లవారుజామున అఖిల, తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్రామ్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డలోని వారి ఇంటికి తరలించారు. By Nikhil 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Volunteer murder:రాళ్ళతో కొట్టి మరీ చంపారు...ఆదోనిలో వాలంటీర్ హత్య కర్నూలు జిల్లా ఆదోనిలో వాలంటీర్ చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది. ఆదోని వాలంటీర్ హరిబాబును గుర్తు తెలియని దుండగులు రాళ్ళతో కొట్టి చంపారు. అయితే ఈ ఘటనకు కారణమైన వ్యక్తు ఎవరనేది మాత్రం ఇప్పటి వరకూ తెలియలేదు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కర్నూలు Jahnavi Kandula: జాహ్నవి కథ వింటే.. కన్నీళ్లు ఆగవు..! 'మరణ వార్త విని చలించిపోయా'! కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త విని చలించిపోయానన్నారు జాహ్నవి చదువుకున్న కాలేజీ కరస్పాండెంట్. అమెరికా వద్దు..కెనడా వెళ్లమని చెప్పానని.. అయితే జాహ్నవి యూఎస్ వైపే మొగ్గు చూపిందని చెప్పారు. By Trinath 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn