ఆంధ్రప్రదేశ్ APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ! కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ పంచారామాలను దర్శించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా శబరిమల, అరుణాచలానికి కూడా ప్రత్యేక సర్వీసులను నడపనుంది, By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam: కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. అధికారుల కీలక ప్రకటన! శ్రీశైలంలో కార్తీక మాస రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమవారాలతో పాటు ప్రత్యేక రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. By Bhavana 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Srisailam Temple: శ్రీశైలం వెళ్తున్నారా..అయితే ఈ విషయాలను గమనించండి దీపావళి అయిందంటే చాలు ఇక తెల్లవారి నుంచి కార్తికమాసం మొదలు. నా కార్తీక సమోమాస: అని లోకోక్తి. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. By Vijaya Nimma 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేయండి..వైసీపీ మంత్రులకు భూమా అఖిలప్రియ సవాల్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలతో ఏ విధంగా మాట్లాడాలో అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకొండి అంటూ భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చారు. By Vijaya Nimma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mantralayam: మంత్రాలయం స్వామిని దర్శించకోకుండా వెనుదిరిగిన 500 మంది భక్తులు..ఎందుకంటే! కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన 500 మంది భక్తులు..తమ ఆర్గనైజర్ మరణించడంతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఆర్గనైజర్ వీరభద్రారెడ్డి మంత్రాలయం శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. By Bhavana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్.. జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా ముస్తాబయ్యాయని కొనియాడారు. అంగన్వాడీలలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం, రాగిజావ ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు. జగనన్న ఆరోగ్య సురక్ష మంచి ప్రోగ్రామ్ అని కొనియాడారు. బాధితుల దగ్గరకే డాక్టర్లు వెళ్లి పరీక్షలు చేయడం.. మందులు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఎవరైతే విద్యా, వైద్య రంగాలలో మంచి పనులు చేస్తారో వారికి అంతే స్థాయిలో ఫలితం కూడా ఉంటుందని అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్ అయ్యారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Devaragattu festival:దేవరగట్టు సమరంలో వందమందికి గాయాలు దేవరగట్టు మరొకసారి మారుమోగింది. తరతరాలుగా వస్తున్న కర్రల సమరంతో ఆ ప్రదేశం రణరంగంగా మారింది. భక్తిభావంతో చేసిన ఈ కర్రల ఫైట్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. చెట్టు కొమ్మ విరిగి ఒక యువకుడు మరణించాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: చంద్రబాబు కుప్పంకు కూడా ఏం చేయలేదు.. అదో గజ దొంగల ముఠా: సీఎం జగన్ చంద్రబాబు అధికారంలో ఉండగా కుప్పంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ రోజు ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వాఖ్యలు చేశారు. By Nikhil 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn