ఇక కర్నూలు లోక్సభలో పరిస్థితి చూద్దాం. బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే లోక్సభ స్థానం ఇది. టీడీపీ అభ్యర్ధి బస్తిపాటి నాగరాజుకు కులసమీకరణలు ప్లస్ అవుతాయి. కర్నూల్ లోక్సభ పరిధిలో కురువ ఓటర్లు ఎక్కువగా ఉండటం నాగరాజుకు కలిసొచ్చే అంశం. వైసీపీ అభ్యర్ధి బి.వై. రామయ్యకి సొంత పార్టీనే ప్రచారంలో కలిసి రావడం లేదన్న టాక్ ఉంది.
పూర్తిగా చదవండి..AP Game Changer: ఆర్టీవీ సంచలన స్టడీ.. కర్నూలు లోక్సభలో గెలిచేది ఎవరంటే?
కర్నూలు లోక్సభలో టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, వైసీపీ అభ్యర్థి రామయ్యకు మధ్య హోరాహోరీగా పోరుసాగుతోంది. ఆర్టీవీ స్టడీలో వీరిలో ఎవరు గెలుస్తారని తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: