TDP Manifesto 2024: ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్దార్థ్ సింగ్ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు అధినేతలు తెలిపారు.
పూర్తిగా చదవండి..TDP Manifesto 2024: కూటమి మేనిఫెస్టో విడుదల.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. నిరుద్యోగ భృతి రూ. 3వేలు
ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్దార్థ్ సింగ్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు.
Translate this News: