Kurnool: ఆత్మకూరు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం..!
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో గందరగోళం నెలకొంది. ఓట్లు గల్లంతైనట్లు ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు అధికారులు కనీసం సీలు వేయనట్లు తెలుస్తోంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగుల ఓట్లు ఉన్నాయో లేవో చెప్పలేని పరిస్థితి ఉంది.
Translate this News: [vuukle]