Big Breaking: వివేకా మర్డర్ కేసు.. షర్మిలపై కేసు
ఏపీపీసీసీ చీఫ్ షర్మిలకు బద్వేల్ పోలీసులు షాక్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్నికల సభలో వివేకా మర్డర్ కేసు విషయాన్ని ప్రస్తావించడంతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.