YS Sharmila: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ
AP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షర్మిల భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అలాగే ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని ఆహ్వానించారు.