New Update
తాజా కథనాలు
సొంత నియోజకవర్గం పులివెందులలో వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులను జగన్ కలుస్తున్నారు. ఓటమితో కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు జగన్.