Jagan: సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్
AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జగన్ స్పందించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును హెచ్చరించారు. వైసీపీ నేతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.