Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి కడపలో గువ్వలచెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 26 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి కడపలో గువ్వలచెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లి వాసులుగా గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-26-at-8.56.43-PM.mp4"> #telugu-news #kadapa #accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి