Kadapa: కడపలో చెత్త పన్నుపై రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (MLA Madhavi Reddy), మేయర్ సురేష్ బాబు (Mayor Suresh Babu) మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తోంది. చెత్త పన్ను రద్దుపై జీవో ఉందని ఒకవైపు ఎమ్మెల్యే మాధవి అంటుండగా.. ఏలాంటి జీవో లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. చెత్త పన్ను వసూలు చెయ్యవద్దని జీవో ఉంటే చూపించాలని మేయర్ సురేష్ బాబు ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Kadapa: కడపలో చెత్త రాజకీయం.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు..!
కడపలో చెత్త పన్ను వసూలుపై రాజకీయ రగడ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చెత్త పన్ను వసూలు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చెత్త పన్ను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇంకా జీవో ఇవ్వలేదని మేయర్ పేర్కొన్నారు.
Translate this News: