Gas Cylinder Explosion : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటి పట్టణం తోగట వీధిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. అసలు వివరాల్లోకి వెళితే..
పూర్తిగా చదవండి..Annamayya District : పేలిన గ్యాస్ సిలిండర్.. తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం..!
అన్నమయ్య జిల్లా రాయచోటిలో పెను విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Translate this News: