YS Jagan : లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు: జగన్
AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను చంద్రబాబు కాపాడలేకపోతున్నారని జగన్. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని అన్నారు.