Ambati Rambabu: నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై...!
తన తల్లిని అవమానించిన వారిని ఊరికే వదిలిపెట్టాలా? అంటూ మంత్రి లోకేశ్ నిన్న మండలిలో అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా అంటూ సవాల్ విసిరారు.