ఆంధ్రప్రదేశ్ Guntur GDCC Bank : గుంటూరు జీడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం! గుంటూరులోని జీడీసీసీ బ్యాంకులో ఒక్కొక్కటిగా భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకులో రుణాల పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. రైతులు కాని వారి ఆధార్ కార్డులు సేకరించి, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు సొమ్మును మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. By Bhavana 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష AP: ఈరోజు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై అధికారులతో సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సమీక్ష చేయనున్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్-VIDEO బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఇటీవల ఢిల్లీలో ధర్నా తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లారు జగన్. By Nikhil 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అటవీ శాఖ ఉద్యోగులపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.! వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పవన్ ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: బెంగళూరు నుంచి నేడు తాడేపల్లికి జగన్ ఈరోజు ఏపీకి రానున్నారు మాజీ సీఎం జగన్. సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఇటీవల భార్య భారతితో కలిసి జగన్ బెంగళూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల తరువాత జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నా కొడుకును చంపేశారు సార్.. పవన్ కల్యాణ్ ఎదుట మహిళ ఆవేదన! తన కొడుకుని స్నేహితులే చంపి రోడ్డుపై పడేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా విన్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: గ్లోబల్ టైగర్స్ డే.. పులుల సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష..! గ్లోబల్ టైగర్స్ డే సందర్భంగా మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అభయారణ్యంలో చేపడుతున్న చర్యలు గురించి సమీక్షించారు. బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh-Pawan Kalyan : థాంక్స్ పవన్ అన్న.. లోకేష్ ఆసక్తికర ట్వీట్! ప్రభుత్వ పథకాల పేర్లు మార్పుపై పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై స్పందించారు మంత్రి లోకేష్. పవన్ చేసిన ట్వీట్ తనలో నూతనోత్తేజం నింపిందని అన్నారు. "పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయి. ధన్యవాదాలు పవన్ అన్న." అని చెప్పారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ AP: రాష్ట్రంలో మరో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. ఈ పథకం అమలుపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn