ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్ పిఠాపురంలో అధికా పార్టీ వైసీపీ తన రాజకీయ సమీకరణాలను శరవేగంగా మారుస్తోంది. పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. ఎస్వీఎస్ఎన్ వర్మ, గీత, ముద్రగడ..ముగ్గురినీ బరిలోకి ప్లాన్లు వేస్తోంది. By Manogna alamuru 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada: పవన్ నా అవసరం లేదా..? జనసేనానికి ముద్రగడ లేఖ! జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేతల నుంచి లేఖలు అందుతున్నాయి. ముందు హరిరామ జోగయ్య లేఖ రాయగా.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ ను ఉద్దేశించి..మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి..అంటూ ఎద్దేవా చేస్తూ పవన్ కు లేఖ రాశారు. By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmagadda Ramesh: ఇలా చేస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్టే: నిమ్మగడ్డ రమేశ్ వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena vs Mahasena: మహాసేన రాజేశ్ కారు ధ్వంసం.. ఆగ్రహంతో ఊగిపోతున్న జనసైనికులు! అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేశ్ కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి ACA vs Vihari: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ! ఆంధ్ర జట్టులోకి విహారి రావడం, పోవడంవల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చారంటూ విహారిపై ఏసీఏ ఫైర్ అయ్యింది. దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP Gollapally : టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..! టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజోలు టికెట్ జనసేనకు కేటాయించడంపై గొల్లపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకునేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్ ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. By srinivas 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn