Janasena : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. కాసేపట్లో గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గంకు వస్తున్న పవన్‌కు టీడీపీ (TDP) నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ జిల్లా (Kakinada District) లో పర్యటించనున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు.
Translate this News: