Daggubati Purandeswari: పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హిందు మతాన్ని అవమనపరుస్తూ మాట్లాడారంటూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తూ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Purandeswari: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి
హిందు ధర్మం ఆచరించే కోట్లాది మందిని రాహుల్ గాంధీ అవమానించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్, సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్.. నీతులు వెల్లడించడం హాస్యాస్పదమని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: