Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అంతే క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రచారంలో చెప్పినట్లుగానే నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే మరోవైపు మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లిన తన అభిమానులను ప్రేమగా పలకరిస్తూ వస్తున్నారు. తాజాగా, మార్గమధ్యలో రోడ్డుపై చిన్నారి అభిమానిని పలకరించారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: డిప్యూటీ సీఎం క్రేజ్ వేరే లెవల్.. చిన్నారి అభిమానిని పలకరించిన పవన్..!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో రోడ్డుపై చిన్నారి అభిమానిని పలకరించారు. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి అతడిని దగ్గరకు తీసుకొని పలకరించారు.
Translate this News: