Pawan Kalyan at Pithapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. వై ప్లస్ సెక్యూరిటీలో నలుగురు గన్మెన్లు, ఓ ఎస్పీ స్థాయి ఆఫీసర్‌ను నియమించింది. అలాగే ఒక డీఐజీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, రోప్ టీం కింద 10 మందిని ఏర్పాటుచేసింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పిఠాపురంలోనే ఇల్లు కట్టుకంటా.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయితే పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని పవన్ ప్రకటించారు.
Translate this News: