అక్క అని కూడా చూడలేదు.. సిద్ధార్థ్ అసలు స్వరూపం ఇదే.. బైరెడ్డి శబరి షాకింగ్ సంచలన ఆరోపణలు!
ఏనాడూ బయటకు రాని తమ అమ్మపై వ్యక్తిగత విమర్శలు చేశాడని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై నంద్యాల ఎంపీ శబరి ధ్వజమెత్తారు. అక్క అని కూడా చూడకుండా తనపై కేసులు పెట్టించాడన్నారు. జగన్ తల్లిని, చెల్లిని ఎలా చేశారో.. ఇక్కడా అదే చేస్తున్నారని ధ్వజమెత్తారు.