డెంగ్యూతో బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశం!
డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై పడి ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్‌లకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, వికారం వంటి లక్షణాలు డెంగ్యూ వ్యాధి కారకాలని వారు పేర్కొంటున్నారు. డెంగ్యూ ప్రారంభ దశలోనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.