GOOD NEWS: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..

ఏపీలో నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

Civil Assistant Surgeon Notification
New Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ప్రకటన రిలీజ్ చేసింది. 

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

డిసెంబర్ 4 నుంచి ప్రారంభం

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

ఇందులో భాగంగా బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్‌సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

డిసెంబర్ 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీజు, అర్హతలు, వయోపరిమితి సహా ఇతర వివరాలను ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

#andhra-pradesh #civil-assistant-surgeon #latest-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe