Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 435 ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. MBBS పూర్తి చేసిన విద్యార్థులు జులై 2 నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.