Earthquake: విశాఖలో భూకంపం.. జనాలు భయంతో పరుగులు

విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

New Update
vizag

విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం, తదితర ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :  కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు..తెల్లవారుజామునే...

Earthquake In Visakhapatnam

Also Read :  ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం..

Advertisment
తాజా కథనాలు