AP - TG Earthquake: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2025/11/04/vizag-2025-11-04-06-40-29.jpg)
/rtv/media/media_files/2025/04/10/AOM9OoyHcfTWJXrGcHou.jpg)
/rtv/media/media_files/2024/12/23/Hb5ebxqQD69lyKrC6d2r.jpg)