Gold Price Today: పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. మహిళలకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు ఏదైనా సరే మెడలో బంగారం ధరించాల్సిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం..బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొన్ని సార్లు ధరలు తగ్గితే..ఇంకొన్ని సార్లు పెరుగుతూ ఉంటాయి. పెళ్లిళ్లు, పండగల సమయంలో బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే కొంతకాలంగా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో నేడు ఉదయం వరకు నమోదు అయిన ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ. 54,750 నమోదు కాగా...24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 59,730గా నమోదు అయ్యింది. 10 గ్రాముల బంగారం ధర పై రూ. 220 తగ్గగా...వెండి (Silver) కిలో ధర రూ. 1000మేర తగ్గింది. వెండి కిలో ధర రూ. 74,800గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
ఇది కూడా చదవండి: భగత్ సింగ్ ఆఖరి మాటలు వింటే గూస్బంప్స్ గ్యారెంటీ..!!
ఢిల్లీ(Delhi)లో..
10 గ్రాముల బంగారం ధర రూ.54,900.
24 క్యారెట్ల ధర రూ.59,880.
ముంబై(Mumbai)లో...
22 క్యారెట్ల బంగారం రూ.54,750.
24 క్యారెట్లు రూ.59,730.
చెన్నైలో..
22 క్యారెట్ల ధర రూ.55,050.
24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050.
కేరళలో..
22 క్యారెట్ల ధర రూ.54,750.
24 క్యారెట్ల బంగారం రూ.59,730,.
బెంగళూరులో..
22 క్యారెట్ల రేటు రూ.54,750 ఉండగా
24 క్యారెట్ల ధర రూ.59,730 గా ఉంది.
కోల్‌కతాలో..
22 క్యారెట్ల ధర రూ.54,750 పలుకగా..
24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,730 గా నమోదు అయ్యింది.
హైదరాబాద్(Hyderabad)లో...
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 పలుకుతుంటే...
24 క్యారెట్ల ధర రూ.59,730 గా నమోదు అయ్యింది.
విజయవాడలో..
22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.54,750 ఉంటే...
24 క్యారెట్ల ధర రూ.59,730గా నమోదు అయ్యింది.
ఇది కూడా చదవండి: మీకు దమ్ముంటే ఆధారాలు చూపించండి…కెనడాకు భారత్ సవాల్..!!
విశాఖపట్నంలో..
22 క్యారెట్ల ధర రూ.54,750 ఉండగా...
24 క్యారెట్ల ధర రూ.59,7300 పలుకుతోంది.
ఇక వెండి ధరలు చూస్తే...
ఢిల్లీలో..
వెండి కిలో ధర రూ.75,800 .
ముంబైలో..
కిలో వెండి ధర రూ.75,800.
చెన్నైలో..
కిలో వెండి ధర రూ.79,000
హైదరాబాద్‌లో..
వెండి ధర రూ.79,000.
విజయవాడలో..
కిలో వెండి ధర రూ.79,900గా కొనసాగుతోంది.