గోరువెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే ఏమౌతుంది?
నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి
నెయ్యిలో విటమిన్ ఏ, డీ, ఈ, కె ఉంటాయి
నెయ్యిలోని యాసిడ్ పేరు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
గోరువెచ్చటి నీటితో కలిపి తాగితే జీర్ణవ్యవస్థ మెరుగు
నెయ్యిలోని ఆరోగ్య కొవ్వులు తక్షణ శక్తి ఇస్తాయి
గోరువెచ్చటి నీటితో కలిపి తాగితే చర్మ ఆరోగ్యం మెరుగు
చర్మంలోని టాక్సిన్స్‌ని బయటకి పంపుతుంది
Image Credits: Envato