ఫేషియల్‌కు ముందు, తర్వాత ఈ తప్పులు చేయొద్దు

మెరిసే చర్మం కోసం మహిళలు ఫేషియల్ చేయిస్తారు

ఫేషియల్ చేసుకున్నా కొన్నిసార్లు ముఖంలో గ్లో రాదు

ఫేషియల్ తర్వాత జిమ్‌, వ్యాయామాలు చేయొద్దు

ముఖంపై చెమటలు వచ్చి చర్మానికి హాని కలిగిస్తుంది

ఎక్కుడ నీరు తీసుకోవడం చర్మానికి చాలా మంచిది

ఫేషియల్‌కు ముందు, తర్వాత థ్రెడ్ చేయించొద్దు

ఫేషియల్ తర్వాత నేరుగా సూర్యకాంతిలో తిరగొద్దు

Image Credits: Enavato