గొంతు నొప్పి కారణాలు.. నివారణ మార్గాలు
వాతావరణ మార్పులతో గొంతు నొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలు, అల్లంటీ తీసుకోవడం వల్ల, ఒక చెంచా తేనెను రోజుకు 1-2 సార్లు తీసుకోవచ్చు ఉపశమనం ఉంటుది. వెబ్ స్టోరీస్
వాతావరణ మార్పులతో గొంతు నొప్పి వస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలు, అల్లంటీ తీసుకోవడం వల్ల, ఒక చెంచా తేనెను రోజుకు 1-2 సార్లు తీసుకోవచ్చు ఉపశమనం ఉంటుది. వెబ్ స్టోరీస్
డ్రాగన్ ఫ్రూట్ రుచి, ఆరోగ్యపరంగా చాలా పోషకాలతో నిండి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్తో అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. అలర్జీ, దురద, వాపు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వెబ్ స్టోరీస్
చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంచడానికి మౌత్వాష్ వినియోగిస్తాము. మౌత్వాష్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కొన్ని మౌత్వాష్ల వల్ల దంతాల రంగు మారుతుంది. వెబ్ స్టోరీస్
వయసు మీద పడ్డకొద్దీ మోకాళ్ల నొప్పులు సహజంగా వస్తాయి. వేపనూనెతో మసాజ్ చేస్తే, గోరువెచ్చని నీటితో, వేడినీళ్లతో కండరాల తిమ్మిరి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
గుండె ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిది. బీట్రూట్లో ఫోలెట్, విటమిన్ బి9, మాంగనీస్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను నయం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగితే గుండె జబ్బులు రావు. వెబ్ స్టోరీస్
మానసిక ఆరోగ్యం తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రవర్తనలో కొన్ని మార్పులు, నిద్ర సమస్యలు, జీవితంపై ఆసక్తి లేకపోవడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం ఆకలి లేదా నిద్ర సమయం మారితే మానసిక సమస్యే. వెబ్ స్టోరీస్
ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. వెబ్ స్టోరీస్