దీపావళి సెలెబ్రేషన్ మోడ్ లో స్టార్ హీరోయిన్స్.. ఫోటోలు చూశారా?
దీపావళిని పురస్కరించుకుని పలువురు నాయికలు సంప్రదాయ దుస్తుల్లో.. ప్రమిదల వెలుగుల్లో.. చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.. వెబ్ స్టోరీస్
దీపావళిని పురస్కరించుకుని పలువురు నాయికలు సంప్రదాయ దుస్తుల్లో.. ప్రమిదల వెలుగుల్లో.. చిరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.. వెబ్ స్టోరీస్
బుల్లితెర బ్యూటీ శ్రీముఖి ఫ్యామిలీతో కలిసి దీపావళి జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి వెబ్ స్టోరీస్
టాలీవుడ్ సెలెబ్రిటీలు దీపావళిని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెబ్ స్టోరీస్
యంగ్ బ్యూటీ ప్రియా వారియర్ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవుతూ విభన్నమైన ఫ్యాషన్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో పెదవులు నల్లగా మారుతుంటే పంచదార, బీట్రూట్ అప్లై చేయడంతో పాటు టమాటా, తాజా కూరగాయలు, క్యారెట్ వంటివి తినాలి. వెబ్ స్టోరీస్
నటి అనన్య నాగళ్ళ దీపావళి సందర్భంగా స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో అనన్య అందాలు నెటిజన్ల చూపు తిప్పేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మాణ సంస్థలు సోషల్మీడియా వేదికగా కొత్త సినిమా పోస్టర్లు షేర్ చేస్తూ.. ఆసక్తికర అప్డేట్లు ఇచ్చాయి. వెబ్ స్టోరీస్