డిజైనర్ అవుట్ ఫిట్ లో మంచు లక్ష్మి భలే ఉందిగా..!
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ డిజైనర్ అవుట్ ఫిట్ లో మంచు లక్ష్మీ అదరగొడుతోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ డిజైనర్ అవుట్ ఫిట్ లో మంచు లక్ష్మీ అదరగొడుతోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో త్రిప్తి హాట్ లుక్స్ కుర్రాళ్లను హీటెక్కిస్తున్నాయి.వెబ్ స్టోరీస్
సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లయితే రోజూ టమోటా, క్యారెట్ సూప్ తాగాలి. అలాగే పాలు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకుంటే రోగనిరోధక్తి కూడా పెరుగుతుంది. వెబ్ స్టోరీస్
లవంగాలు చాలా చిన్నవి.. రుచిలో చేదుగా ఉంటాయి. లవంగాలు తినడం వల్ల పొట్ట బాగా శుభ్రం అవుతుంది. జలుబు, గొంతు, నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసన నివారించడంలో లవంగాలు బెస్ట్. కాళ్లు, చేతులు, వణుకుతున్న సమస్య తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
ఫుట్ పాయిజనింగ్ అయితే కొన్ని ఆహారాలు తినొద్దు. కాఫీ, టీ కెఫీన్, స్పైసీ ఫుడ్, కడుపు చికాకు, పాలు, చీజ్లాంటి పాల ఉత్పత్తులు తినకూడదు. ఎందుకంటే ఇవి మీ జీర్ణాశక్తిని పాడు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
చక్కెరను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు. చక్కెరకు బదులు టీలో బెల్లం వేసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియ, కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉండవు. బెల్లంలోని ఫైబర్‌తో గ్యాస్, మలబద్ధకం మాయం. వెబ్ స్టోరీస్
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గులాబీ రంగు చీరలో నభా హొయలు నెటిజన్లు కుర్రాళ్ళ చూపు తిప్పేస్తున్నాయి. వెబ్ స్టోరీస్