ఈ టిప్స్‌తో నెల రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం
అధిక బరువు, ఊబకాయం సమస్య ఉంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ముప్పు ఉంటుంది. పంచదార, ఉప్పు, మైదా, జంక్ పుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. వెబ్ స్టోరీస్