Latest News In Telugu Hyderabad : రాత్రి 8 లోపు నగరంలో భారీ వర్షం! తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రోహిణి కార్తే అంటే ఏంటీ ? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ? రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది.నిజమే మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏ తేదీలో వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఊటీ లో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించిన అక్కడి అధికారులు.. వేసవి తాపాన్ని తప్పించుకోవటానికి..కొద్ది రోజులు సేదతీరటానికి ఊటీకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి ఎందుకంటే..భారీ వర్షాలు కారణంగా అక్కడి అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. By Durga Rao 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad :హైదరాబాద్ లో రెయిన్ అలర్ట్ .. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే..! హైదరాబాద్ లో వాన దంచికొడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. డీఆర్ఎఫ్ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. By Jyoshna Sappogula 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతారణం హైదరాబాద్లో గరువారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఊరట లభించింది. కానీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By Vijaya Nimma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వర్షాలు బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే ..వర్షాలు! తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు వివరించింది. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ చంద్రుడిపై రైల్వే స్టేషన్.. నాసా క్రేజీ ప్రాజెక్ట్..! చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD : శుభవార్త చెప్పిన ఐఎండీ.. జూన్ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు! భారత దేశ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయిని.. మే 19 నాటికి అండమాన్ నికోబార్ దీవులతో పాటు పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. జూన్ 1 నాటికి కేరళను తాకే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది. By Bhavana 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn