Vijayawada: డేంజర్‌లో విజయవాడ.. 300కు పైగా గ్రామాలకు ముప్పు!

కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీలో నీరు 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

New Update
Vijayawada: డేంజర్‌లో విజయవాడ.. 300కు పైగా గ్రామాలకు ముప్పు!

Vijayawada: విజయవాడకు వరద ఉదృతి మరింత పెరిగింది. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారెజీ దగ్గర 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. రాత్రికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 300కు పైగా గ్రామాలకు ముప్పు ఉండగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు