ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. గాజా మీద ఇజ్రాయెల్ సైన్యం వరుస దాడులు చేస్తోంది. హమాస్ కూడా ఏమీ తగ్గటం లేదు. ఒకరిని ఒకరు క్రూరంగా చంపుకుంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు హమాస్ కమాండర్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సందేశం ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. ఇజ్రాయెల్ ను దెబ్బ తీయటం తమ మొదటి టార్గెట్…కానీ దాన్ని మొత్తం ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాము అంటూ హమాస్ కమాండర్ మహ్మౌద్ అల్ జహార్ ప్రకటించాడు. తమ ప్రభావం మొత్తం వరల్డ్ మీద పడేలా చేయడమే తమ ఉద్దేశమని చెప్పాడు.
పూర్తిగా చదవండి..HAMAS COMMANDER:ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన
ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Translate this News: