Tamayo Perry: సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మృతి!
సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు.
సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న సమయంలో సొరచేపల దాడిలో కరేబియన్ నటుడు మరణించాడు. ఈ నటుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ తమయో పెర్రీగా అధికారులు ప్రకటించారు.ఆయన వయసు 49 సంవత్సరాలు.
ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం సముద్రంలోకి వెళ్లిన యువకులకు ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ - కచ్ ప్రాంతంలో ముంద్రా తీరం వద్ద ఖరీదైన కార్లతో రీల్ చేస్తుండగా ఉన్నట్టుండి అలలు కమ్మేశాయి. దీంతో కార్లు సముద్రంలో ఇరుక్కుపోవడంతో యువకులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
సింగపూర్లో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి క్యాసినో ఆడి ఏకంగా 4 మిలియన్ డాలర్లు (రూ. 33 కోట్లు) గెలుచుకున్నాడు. అంతమొత్తంలో డబ్బు గెలుచుకున్నాననే ఆనందం తట్టుకోలేక.. ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడిక్కడే మృతి చెందాడు.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి వార్తలపై నటి శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుందని అన్నాను. కానీ తాను అంత హాట్ కేకును కాదని చెప్పింది. అనవసరంగా మా మీదపడి ఏడవొద్దు. మాకు పెళ్లి, రిలేషన్ ఏమీ లేదు. బైరెడ్డి జీవితాన్ని నాశనం చేయొద్దని కోరింది.
జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ కి ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో జైపూర్ కు చెందిన ఒక యువకుడు అక్కడకు వచ్చిన టూరిస్టులను వ్యభిచారులుగా చూపిస్తూ రీల్స్ చేస్తున్నాడు. వారికి రేట్లు పెట్టి కావాలంటే తీసుకోండి అని చెబుతూ జుగుప్సాకరంగా రీల్స్ చేస్తున్నాడు. దీనిపై నెటిజన్లు వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
మెట్రో ట్రైన్ లేడీస్ కోచ్ లో ప్రయాణించిన పురుషులకు పోలీసులు చెంపదెబ్బతో స్వాగతం పలికారు. ఢిల్లీ మెట్రో చాలా రద్దీగా ఉండటంతో మహిళల కంపార్ట్ మెంట్లను సైతం వదలకుండా యువకులు ఎక్కేశారు. దీంతో స్త్రీ ల కంప్లైట్ తో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తొమ్మిది నెలల క్రితం తమ మైనర్ కూతురును ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన ఓ తల్లి ఫిర్యాదుపై ఏపీ డిప్యూటి సీఎం పవన్ స్పందించారు. మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు పంపించారు.